2 September 2023
iPhone 13పై అద్భుతమైన ఆఫర్.. ధర మరింత తగ్గుదల
ఐఫోన్ 13 ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 58,999 రూపాయలకే అందుబాటులో ఉంది
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక బ్యాంక్ ఆఫర్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా 56,999 రూపాయలకే పొందవచ్చు
ఈ ఆఫర్‌లో భాగంగా వీటితో పాటు ఐఫోన్ 13 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్ మంచి ధరను పొందే అవకాశం దక్కించుకోవచ్చు
ఐఫోన్ 14తో పాటు ఐఫోన్- 13పై కూడా ఆకర్షణీయమైన తగ్గింపు ఉంది. దీని బేస్ ధర రూ.79,999. ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవచ్చు
ఐఫోన్ 14పై బ్యాంకు ఆఫర్ కూడా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా4 వేలు రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు
ఐఫోన్ 14లో కూడా ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది కంపెనీ. ఇందులో భాగంగా మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు
ఐఫోన్ 13, 14 ఫోన్‌ల మధ్య తేడా లేదు. అన్ని రకాల ఫీచర్స్ ఒకే విధంగా ఉన్నాయి. డిజైన్‌లో స్వల్ప మార్పు అంతే..
ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. యాపిల్ తన పాత ఫోన్‌లను డిస్కౌంట్‌పై విక్రయిస్తోంది
ఇక్కడ క్లిక్ చేయండి