అద్భుతమైన ఆఫర్లతో అమెజాన్‌ కస్టమర్ల ముందుకు వస్తోంది

ప్రైమ్‌ డే సేల్‌ పేరుతో భారీ ఆఫర్లను తీసుకువస్తోంది

జూలై 15, 16 తేదీల్లో ఈ సేల్‌ నిర్వహిస్తోంది అమెజాన్‌

ఈ ఆఫర్లలో భాగంగా స్మార్ట్‌ ఫోన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE3 లైట్‌ 5G ఫోన్‌పై తగ్గింపును అందిస్తోంది

 ఫోన్‌ రూ.19,999 ఉండగా, అన్ని ఆఫర్లు పోను రూ16వేలకు లభించనుంది

అలాగే ఇతర స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు, ఎలక్ట్రిక్‌ వస్తువులపై భారీ ఆఫర్‌

ప్రీమియం సెగ్మెంట్‌లో కొత్త ఫోన్‌ కొనేవారికి మంచి ఆఫర్లు అందుబాటులో

 ఇతర ప్రోడక్ట్‌లపై 55 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది