కేవలం రూ.9తోనే అపరిమిత హైస్పీడ్‌ డేటా.. వ్యాలిడిటీ ఎప్పటి వరకంటే..

24 June 2024

TV9 Telugu

రూ. 9 ధరతో వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ ఒక ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది డేటాతో కూడిన ప్లాన్‌.

ఎయిర్‌టెల్ ప్లాన్

ఈ ప్లాన్‌తో కంపెనీ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్‌ అపరిమిత డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. 

అపరిమిత డేటా 

యిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం చౌక రీఛార్జ్ ప్లాన్‌ని ప్రారంభించింది. ప్లాన్‌లో కంపెనీ అపరిమిత హై స్పీడ్ డేటాను అందిస్తోంది.

 చౌక రీఛార్జ్ ప్లాన్‌

ఎయిర్‌టెల్ 9 ప్లాన్ రీఛార్జ్ కోసం కంపెనీ అధికారిక సైట్‌లో జాబితా చేయబడింది. ఈ రూ.9 ఎయిర్‌టెల్ ప్లాన్‌లో కేవలం ఒక ట్విస్ట్ ఉంది.

ఎయిర్‌టెల్ 9 ప్లాన్

ఈ రూ. 9 ఎయిర్‌టెల్ ప్లాన్ 10 GB FUP పరిమితితో ప్రారంభించింది. అంటే మీరు 10 జీబీ వరకు మంచి హై-స్పీడ్ డేటా ప్రయోజనం పొందవచ్చు.

ఎయిర్‌టెల్ ప్లాన్

ఈ రూ. 9 ఎయిర్‌టెల్ ప్లాన్ హైస్పీడ్‌ డేటా అయిపోయిన తర్వాత వేగం 64kbpsకి తగ్గించబడుతుంది.

హైస్పీడ్‌ డేటా

రూ. 9 ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ వినియోగదారులకు 1 గంట వాలిడిటీ మాత్రమే. అంటే మీరు 60 నిమిషాల పాటు అపరిమిత డేటా.

ప్లాన్ వాలిడిటీ

ఈ రూ. 9 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో, మీకు కంపెనీ నుండి ఉచిత అపరిమిత కాలింగ్ లేదా SMSల ప్రయోజనం అందించదు.

 కాలింగ్‌