వినియోగదారులకు అలర్ట్‌.. డీమ్యాట్‌ అకౌంట్‌కు నామినీని యాడ్‌ చేశారా..?

29 సెప్టెంబర్ 2023

మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేవారు అత్యవసరంగా చేయాల్సిన పని ఒకటుంది. దానిని వెంటనే చేయడం మంచిది

మ్యూచువల్‌ ఫండ్‌

డీమ్యాట్‌ అకౌంట్‌ ఉన్న వారు వెంటనే నామినీ పేరును యాడ్‌ చేయడం ముఖ్యం. సెప్టెంబర్‌ 30 వరకు మాత్రమే సమయం ఉంది

సెప్టెంబర్‌ 30

ఒక వేళ మీరు ఈనెలాఖరులోగా డిమ్యూట్‌ అకౌంట్‌కు నామిని పేరు యాడ్‌ చేయకపోతే అక్టోబర్‌ 1 నుంచి అకౌంట్‌ బ్లాక్‌ అవుతుంది

అకౌంట్‌ బ్లాక్‌

ఈ డిమ్యూట్‌ అకౌంట్‌ నామినీ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. కానీ సెబీ దీనిని సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది

నానినీ గడువు

చాలా మంది డిమ్యూట్‌ అకౌంట్‌కు నామినీ పేరు యాడ్‌ చేయలేదు. అందుకే ఈ పనిని పూర్తి చేయాలని రూల్స్‌ తీసుకువచ్చింది

నామినీ

దీని వల్ల అనుకోని పరిస్థితిలో హోల్డర్‌కు ఏదైనా జరిగితే పెట్టుబడిని నామినీ క్లైయిమ్‌ చేసుకోవచ్చు

హోల్డర్‌కు ఏదైనా జరిగితే

నామినీ పేరు లేకపోతే క్లైయిమ్‌ చేసుకోవడం ఇబ్బంది రావచ్చు. అందుకే సెబీ దీనిని తప్పనిసరి చేసింది

క్లైయిమ్‌

తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, తోబుట్టువులు ఇలా ఎవరినైనా నామినీగా చేర్చవచ్చు

ఎవరిని నామినీగా చేర్చవచ్చు