ఇంటి పేరు తొలగించడడం, పేర్ల క్రమాన్ని మార్చుకోవడం, ఒకేలా ఉండే అక్షర దోషాలను సరిచేసుకోవడం, చిన్నగా ఉన్న పేర్లను కుదించడం, పేరు పూర్తిగా మార్చడం, ఇంటి పేరు మార్చడం లాంటి మైనర్ కరెక్షన్ కేటగిరీలో సులభంగా సరిచేసుకోవచ్చు. ఇక ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు జరిగిన అక్షర దోషాలను మార్చుకోవచ్చు.