ఒకే టికెట్‌పై 56 రోజుల పాటు రైలు ప్రయాణం.. దీని గురించి మీకు తెలుసా?

27 August 2024

Subhash

 రైల్వే ప్రయాణికుల కోసం ఒక టిక్కెట్‌ను జారీ చేస్తుంది. ఈ టిక్కెట్‌పై 56 రోజుల పాటు రైలు ప్రయాణం చేయవచ్చు.

భారత రైల్వే

మీరు మళ్లీ మళ్లీ టిక్కెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దీని కింద ఒక ప్రయాణికుడు 56 రోజుల పాటు వివిధ మార్గాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా రైలులో ప్రయాణించవచ్చు.

రైలు టికెట్

మీరు చాలా ప్రదేశాలకు వెళ్లవలసి వస్తే, అనేక తీర్థయాత్రలను సందర్శించాలని ప్లాన్ చేస్తే, సర్క్యులర్ టికెట్ పొందవచ్చు. దీని కోసం మీరు రైల్వే కౌంటర్‌ నుంచి పొందాలి.

 సర్క్యులర్ టికెట్‌ 

మీరు 56 రోజుల పాటు రైలులో ప్రయాణించవచ్చు. ఎవరైనా ఏ తరగతి కోచ్‌కైనా సర్క్యులర్ టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ టిక్కెట్‌పై గరిష్టంగా 8 స్టాప్‌పేజ్‌లు ఉండవచ్చు.

56 రోజుల పాటు

సర్క్యులర్ ప్రయాణ టికెట్ ద్వారా మీరు 56 రోజుల పాటు ఒకే టిక్కెట్‌పై ప్రయాణించవచ్చు. ఈ టిక్కెట్‌తో మీరు ఒకే టిక్కెట్‌పై 8 వేర్వేరు స్టేషన్ల నుండి ప్రయాణించే సదుపాయం.

ప్రయాణ సదుపాయం

మీరు సర్క్యులర్ ప్రయాణ టిక్కెట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు ముందుగా జోనల్ రైల్వేకు దరఖాస్తు చేసుకోవాలి. మీరు టిక్కెట్ కౌంటర్ లేదా IRCTC వెబ్‌సైట్ నుండి బుక్ చేయలేరు. 

సర్క్యులర్ టికెట్

సర్క్యులర్ ప్రయాణ టికెట్ మీ సమయం, డబ్బు రెండింటినీ ఆదా చేస్తుంది. వివిధ స్టేషన్లలో టిక్కెట్లు కొనడం ఖర్చుతో కూడుకున్నది. ఈ విషయంలో సర్క్యులర్ ప్రయాణ టిక్కెట్ చౌకగా

సమయం

ఈ టికెట్ ధర టెలిస్కోపిక్ రేటుపై నిర్ణయించబడుతుంది. అంటే, మీరు ఎక్కడికి ప్రయాణిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.

ఈ టికెట్ ధర