దుకాణాదారులు 10 రూపాయల నాణెం తీసుకోవడం లేదా? ఫిర్యాదు చేయండిలా!

25 September

Subhash

ఈ నాణేల విషయంలో ప్రజలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ అలాంటిదే జరుగుతోంది. భాగ్యనగర్‌లోని చాలా మాల్స్‌లో 10 రూపాయల నాణెం తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. 

10 రూపాయల నాణెం 

ఇటీవల నీలోఫర్ కేఫ్ కూడా 10 రూపాయల నాణెం తీసుకోవడానికి నిరాకరించింది. మా నుంచి 10 రూపాయల నాణెం ఎవరూ తీసుకోవడం లేదని దుకాణదారులు చెబుతున్నారు. 

10 రూపాయల నాణెం 

ఈ నాణెం చెలామణిలో ఉంది. ఎవరైన తీసుకోకపోతే చర్యలు ఉంటాయి. కరెన్సీని స్వీకరించడానికి నిరాకరించడం చట్టపరమైన చర్యకు దారితీస్తుందని చాలా మందికి తెలియదు. 

చెలామణిలో

10 రూపాయల నాణెం తీసుకోవడానికి నిరాకరించినందుకు దుకాణదారుపై ఎలాంటి చర్యలు ఉంటాయో తెలుసుకుందాం.

10 రూపాయల నాణెం

ఎవరైనా మీ నుండి 10 రూపాయల నాణెం తీసుకోవడానికి నిరాకరిస్తే, మీరు అలాంటి వారిపై ఫిర్యాదు చేయవచ్చు.

10 రూపాయల నాణెం

ఇలా పది రూపాయల నాణెలను తీసుకోవడానికి దుకాణాదారులు, ఇతరులు నిరాకరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. ఆర్బీఐకి, బ్యాంకులకు ఫిర్యాదు చేయవచ్చు.

నాణెలు

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 489A నుండి 489E వరకు, నోట్లు లేదా నాణేల నకిలీ ముద్రణ, నకిలీ నోట్లు లేదా నాణేల చెలామణి, నిజమైన నాణేలను స్వీకరించడానికి నిరాకరించడం వంటివి నేరాలు. 

ఇలా చేస్తే కఠిన శిక్ష

ఈ సెక్షన్ల కింద జరిమానా, జైలుశిక్ష లేదా రెండూ విధించే నిబంధన ఉంది. ఎవరైనా మీ నుండి నాణేన్ని స్వీకరించడానికి నిరాకరిస్తే, మీరు అవసరమైన సాక్ష్యాలతో వారిపై చర్య తీసుకోవచ్చు.

జైలుశిక్ష