మన దేశంలోని అమృత సర్ లోని గోల్డెన్ టెంపుల్.. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన బంగారు నిర్మాణాలలో ఒకటి
ఇది పూర్తిగా బంగారు నిర్మాణంతో కప్పబడి ఉంటుంది. సిక్కులు ఆధ్యాత్మికంగా భావిస్తారు
గోల్డెన్ పగోడా లేదా గ్రేట్ డాగోన్ అని కూడా పిలువబడే ఈ ఆలయం బౌద్ధుల అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి
2000 సంవత్సరాలకు పైగా ఉన్న ఈ నిర్మాణంలో బుద్ధుడి వెంట్రుకల తంతువులు వంటి పవిత్ర అవశేషాలు కూడా ఉన్నాయని నమ్ముతారు
క్యోటోలోని గోల్డెన్ పెవిలియన్.. దీనిని 14వ శతాబ్ధపు యోధుడికి రిటైర్మెంట్ విల్లాగా ఉపయోగించేవారు
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లోని గ్రాండ్ ప్యాలెస్ ఒకటి. థాయ్ రాజ కుటుంబానికి సుమారు 150 సంవత్సరాలు ఇందులో నివసించింది
డోమ్ ఆఫ్ ది రాక్ బంగారు పూతతో కూడిన పైకప్పును కలిగి ఉంది. ఇది ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేం లోని టెంపుల్ మౌంట్ లో ఉన్న ఒక మందిరం