ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ సమర్పణ సందర్భంగా వారు ఏయే రంగుల చీరలతో పార్లమెంట్‌కు వచ్చారనే సమాచారం ఇది..
2019 బడ్జెట్ సందర్భంగా ముదురు గులాబీ రంగు, బంగారు అంచు మంగళగిరి చీరను ధరించిన నిర్మలా సీతారామన్.
2020 సమయంలో నీలం రంగు అంచుతో పసుపు-బంగారు రంగు చీరను ధరించారు
2021 సందర్భంగా, ఆమె ఎరుపు, తెలుపు రంగుల పోచంపల్లి చీరను ధరించారు.
2022 బడ్జెట్ సందర్భంగా చేనేత చీర కట్టుకుని పార్లమెంటుకు వచ్చారు.
2023 ఇది ఐదోసారి బడ్జెట్ ప్రెజెంటేషన్ కోసం నలుపు అంచుతో ఎరుపు రంగు చీరతో వచ్చారు సీతమ్మ.