అగ్రిసెస్ పడేది వీటి మీదే..!

గోల్డ్, సిల్వర్  - 2.5 శాతం

ఆల్కహాల్  - 100 శాతం

క్రూడ్ పామ్ ఆయిల్  - 17. 5 శాతం

యాపిల్స్‌పై  - 35 శాతం

సోయా, సన్ ఫ్లవర్ వంట నూనెలపై  20 శాతం

బొగ్గు, ఇగ్నైట్‌పై - 1.5 శాతం

ఫెర్టిలైజర్స్‌పై - 5 శాతం

బఠాణీపై - 40 శాతం

పల్లీలు, శనగలపై - 30 శాతం

బెంగాల్ గ్రామ్  - 50 శాతం

కాయ ధాన్యాలపై  - 20 శాతం

కాటన్‌పై - 5 శాతం