ఆరు మూల స్తంభాల‌పైనే కేంద్ర బడ్జెట్‌ 2021-22

2021-22 బ‌డ్జెట్ అంచ‌నా మొత్తం రూ. 34.83 ల‌క్షల కోట్లు

రక్షణ శాఖ : రూ.4.78 ల‌క్షల కోట్లు

వినియోగదారుల వ్యవ‌హారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ : 2.57 కోట్లు

 హోం మంత్రిత్వ శాఖ:  రూ.1,66,547 కోట్లు

 గ్రామీణాభివృద్ధి శాఖ: రూ.1,33,690 కోట్లు

వ్యవ‌సాయ‌, రైతుల సంక్షేమం: రూ.1,31,531 కోట్లు

రోడ్డు ర‌వాణా, జాతీయ రహదారులు : రూ.1,18,101 కోట్లు

రైల్వే శాఖ : రూ.1,10,055 కోట్లు

విద్యా శాఖ : రూ.93,224 కోట్లు

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ : రూ.73,932 కోట్లు

కోవిడ్ వ్యాక్సినేష‌న్‌కు రూ.35 వేల కోట్లు

స్వచ్ఛ భారత్: రూ.1,41,678 కోట్లు

ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన పథకం : రూ.64,180 కోట్లు