బడ్జెట్‌లో పెరిగేవి.. తగ్గేవి.. ఇవే.? 

పెరిగినవి:  పెట్రోల్, డీజిల్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దుస్తులు, మొబైల్ ఫోన్లు

కాటన్ దుస్తులు,  ఎలక్ట్రానిక్ ఐటమ్స్( ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మిషన్ వంటివి) చార్జర్లు, సోలార్ ఇన్వర్టర్లు, కార్లు కార్ల విడిభాగాలు 

తగ్గేవి:  ఐరన్, స్టీల్, కాపర్ ఐటమ్స్, ఇన్సూరెన్స్

నైలాన్ దుస్తులు, షూలు, లెదర్ వస్తువులు