బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) కంపెనీ ప్రీపెయిడ్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోలో  రీఛార్జ్ ప్లాన్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియా రూ.199ఒకే రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధర ఒకేలా ఉన్నా.. ప్రయోజనాలు వేరు

జియో రూ. 199 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్‌లో గరిష్టంగా 23 రోజుల వ్యాలిడిటీ, ప్రతిరోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, రోజు 100 SMSలు

వోడాఫోన్‌ ఐడియా (Vi) రూ 199 రీఛార్జ్ ప్లాన్:  18 రోజుల వ్యాలిడిటీ, రోజువారీ 1 GB డేటా, కాల్స్‌,  SMS సదుపాయాలు

BSNL రూ. 199 రీఛార్జ్ ప్లాన్:  30 రోజుల వ్యాలిడిటీ, ప్రతిరోజూ 2 GB డేటా, ఈ ప్లాన్ కింద  అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ 100 SMSలు