BSNL రూ.197 ప్యాక్‌తో 150 రోజుల పాటు వ్యాలిడిటీ 

రోజుకు 2GB హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో పాటు అపరిమిత కాల్స్‌,రోజు ఉచిత ఎస్‌ఎంఎస్‌లు

రీచార్జ్‌ చేసుకున్న మొదటి నుంచి 18 రోజుల పాటు 2GB హైస్పీడ్‌ డేటా

ఆ తర్వాత మిగతా రోజులకు డేటా స్పీడ్‌ 40kbpsకు తగ్గుతుంది

ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ చేయాలంటే టాపప్‌తో రీచార్జ్‌ చేసుకోవాలి