కొత్త ఏడాదిలో కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌

రూ.2,399 ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్‌పై 60 రోజులు అదనపు వ్యాలిడిటీ

ఫలితంగా ఈ ప్యాక్ పూర్తి కాలపరిమితి 365 రోజుల నుంచి  425 రోజులకు పెరగనుంది

ఈ ప్లాన్‌తో రోజు 3జీబీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ డేటా, అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు

ఈ ప్లాన్‌ ఫిబ్రవరి నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడి