పుదీనాతో జుట్టు పదిలం..
పుదీనాతో జుట్టు పదిలం
పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకుంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.
పుదీనాతో జుట్టు పదిలం
పుదీనా నూనెతో చుండ్రు తొలిగి జుట్టు బలంగా తయారవుతుంది.
పుదీనాతో జుట్టు పదిలం
పుదీనా నూనె జుట్టు చివర్లకు రాసుకుంటే చివర్లు చిట్లకుండా ఉంటాయి.
పుదీనాతో జుట్టు పదిలం
తలకు పుదీనా నూనె రాస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. తల చల్లగా ఉంటుంది.
పుదీనాతో జుట్టు పదిలం
పుదీనా నూనె జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.