చురుకైన నడక వల్ల చాలా ప్రయోజనాలున్నాయి
ఇది కార్డియా వ్యాయామం. ఇది బరువు తగ్గించడంలో ఎంతో ప్రయోజనం
బ్రిస్క్ వాకింగ్ గుండె జబ్బుల ప్రమాదం నుంచి కూడా రక్షిస్తుంది
చురుకైనా నడకతో ఊపిరితిత్తులు ఫిట్‌గా ఉంటాయి
బరువు తగ్గడమే కాకుండా ఎముకలు దృఢంగా ఉంటాయి
రోజూ వేగంగా నడవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది