వంకాయ చేసే మేలు తెలుసా.

కూర‌గాయ‌లు, పండ్లు శ‌రీరానికి ఆరోగ్యం,పోష‌కాలు అందిస్తాయి.

వంకాయ చేసే మేలు తెలుసా.

చ‌లికాలంలో వంకాయ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి.

వంకాయ చేసే మేలు తెలుసా.

వంకాయ‌లో గ్లైకాల్‌,ఫైబ‌ర్‌.. జీవ‌క్రియ‌ను మెరుగుపుస్తాయి.

వంకాయ చేసే మేలు తెలుసా.

బ‌రువు త‌గ్గించి,మెదడు ఆరోగ్యం కాపాడతాయి. దీనిలో కాంపౌండ్స్ బ్రెయిన్ ట్యూమ‌ర్‌ను అరిక‌ట్టే సామ‌ర్ధ్యం క‌లిగి ఉంటాయి.

వంకాయ చేసే మేలు తెలుసా.

గ‌ర్భిణిల‌కు, యుక్త‌వ‌య‌స్సు వారికి వంకాయ మేలు చేస్తుంది.

వంకాయ చేసే మేలు తెలుసా.