సౌందర్య పోషణలో రెడ్ వైన్ ఎంతో ఉపయోగపడుతుందని మీకు తెలుసా
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న రెడ్ వైన్ అనేక చర్మ సమస్యలకు పరిష్కారం చూపుతుంది
రెడ్ వైన్‌లో రెస్వెరాట్రాల్ అనే రసాయనం ఉంటుంది
ఇది మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది
రెడ్ వైన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా చర్మ కాంతిని కాపాడుతుంది
ఓట్ మీల్ పౌడర్‌ని రెడ్ వైన్‌తో కలిపి చర్మంపై స్క్రబ్ చేస్తే.. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి
ఎండ వేడి వల్ల ఏర్పడే సన్ బర్న్ నివారణకు రెడ్ వైన్ చక్కని పరిష్కారం
చర్మంపై పేరుకుపోయిన టాన్ కూడా తొలగిస్తుంది