సామాన్యుల మరో షాక్‌.. ద్రవ్యోల్బణం ప్రభావం నిరంతరం పెరుగుతోంది

గోధుమల ధరల పెంపు కారణంగా బ్రెడ్‌, బిస్కెట్‌, బన్స్‌ రేట్లు పెరిగే అవకాశం

ఈ ఉత్పత్తులలో 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం

ఇప్పటి వరకు 46 శాతం వరకు పెరిగిన గోధుమ ధరలు

ఈ బ్రెడ్‌, బిస్కెట్‌, పిండి పదార్థాల ధరలు జూన్‌ నుంచి పెరిగే అవకాశం