మైండ్ డైట్.. జ్ఞాపకశక్తి పెంపొదించడంతోపాటు ఆరోగ్యంగా ఉంచుతుంది

కణాల బలోపేతానికి ఆయిల్ ఫిష్ -  ఒమేగా 3 ఫ్యాటీ  ఫుడ్స్ తీసుకోవాలి

డ్రై ఫ్రూట్స్, తృణ ధాన్యాలు, విటమిన్ ఇ ఆహారాన్ని తీసుకోవాలి

పసుపు మెదడు సమస్యలను నివారిస్తుంది

గుడ్లలోని పోషకాలు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి