మెదడు ఆరోగ్యానికి ఆహారం
ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే డార్క్ చాక్లెట్స్ సమస్య తగ్గుతుంది.
మెదడు ఆరోగ్యానికి ఆహారం
బాదంపప్పు, జీడిపప్పు,వాల్‌నట్స్, పిస్తాల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
మెదడు ఆరోగ్యానికి ఆహారం
పాలకూర, బచ్చలికూర, గోంగూర, కొత్తిమీరను ఆహారంలో తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
మెదడు ఆరోగ్యానికి ఆహారం
ఆవకాడో, ద్రాక్ష, చేపలు, పసుపు, అల్లం కుంకుమపువ్వు తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
మెదడు ఆరోగ్యానికి ఆహారం