సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిది.. 'బ్రహ్మముహూర్తం' 

ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ... కనుక బ్రహ్మ ముహూర్తం అనే పేరు 

సూర్యోదయానికి 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. 

ఈ సమయానికి అత్యధిక ప్రాధాన్యత.. శుభకార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది

ఈ సమయంలో చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం 

యోగులకు, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం.  

ఈ సమయంలో చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి

లేలేత కిరణాలు శరీరంపై పడడం వలన విటమిన్ డి లభ్యం 

బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం  చాలా మంచిది.

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అని చెబుతారు.