కరోనా వైరస్ వంటి సమస్యలు ఎప్పుడు వచ్చిపడినా మనం రోగ నిరోదక శక్తిని కలిగి ఉండాలి
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఆహారంలో అవసరమైన పోషకాలను చేర్చడం అవసరం
ఆహారంలో కొన్ని ముఖ్యమైన విటమిన్లు చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని బలంగా తయారు చేసుకోవచ్చు
రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే 4 ముఖ్యమైన విటమిన్ల గురించి తెలుసుకుందాం
విటమిన్ ఎ శరీరానికి చాలా ముఖ్యమైనది, ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. అనేక వ్యాధులకు చికిత్స చేస్తుంది
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, విటమిన్ సి తీసుకోవడం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది
కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే విటమిన్-డి తీసుకోవడం తప్పనిసరి. విటమిన్ డి ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది
విటమిన్ ఇని ఆహారంలో తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి బలంగా తయారవుతుంది