సీజన్ మారుతున్న కొద్దీ జ్వరం, జలుబు, దగ్గు, సమస్యలు వస్తాయి.
ఇలాంటి పరిస్థిలో ఆపిల్ మరియు పసుపు కలిపి తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పచ్చి అల్లం మరియు పసుపును ఒక కప్పు నీటి లో వేసి మరిగించాలి.
అందులో 1 చెంచా తేనే మరియు 1 చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఈ పానీయం తాగండి.
ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అలాగే ఈ పానీయం కాలేయం నుండి హానికరమైన చెడు వ్యర్థలను తొలగిస్తుంది.