ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. వీటిని తినండి

అరటిపండు ఆరోగ్యానికి, ఎముకలకు చాలా మేలు చేస్తుంది

పాలకూర ఎముకలను ఆరోగ్యవంతంగా చేస్తుంది

పాలు కూడా బోన్స్‌ను స్ట్రాంగ్ చేస్తాయి. పాలల్లోని కాల్షియం దంతాలను కూడా కాపాడుతుంది

బ్రకోలి, సోయాబీన్స్, చేపలు, నట్స్ లాంటి ఆహారం తినాలి

వ్యాయమం రోజూ చేయడం వల్ల కండరాలతోపాటు ఎముకలు బలపడతాయి