ఇలాంటి స్మార్ట్‌వాచ్‌ను ఎప్పుడూ చూసుండరు..

బౌల్ట్ క్రౌన్ కంపెనీ భారత్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్‌ చేసింది. బౌల్ట్‌ క్రౌన్‌ R పేరుతో ఈ వాచ్‌ను లాంచ్‌ చేశారు

మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ వచ్చేసింది

బౌల్ట్‌ క్రౌన్‌ R ప్రో పేరుతో దీన్ని లాంచ్‌ చేశారు

దీని ధర రూ. 2999గా ఉంది.

1.43 ఇంచెస్‌ సూపర్‌ అమోఎల్ఈడీ రౌండ్‌ డిస్‌ప్లే

బ్లూటూత్‌ 5.2 కనెక్టివిటీ

466x466 పిక్సెల్‌ రిజల్యూషన్‌

AI వాయిస్‌ అసిస్టెంట్‌, ఫైండ్‌ మై ఫోన్ ఫీచర్స్‌

హార్ట్‌రేట్‌, హెల్త్‌ ట్రాకింగ్‌

ఐపీ67 వాటర్‌, డస్ట్ రెసిస్టెన్స్‌