బాలీవుడ్‌లో సమంతకు క్రేజీ ఆఫర్.. ఏ ఆ స్టార్ హీరో సరసన..
18 September 2023
గతంలో పోల్చితే సినిమాలు తక్కువగానే చేస్తున్నా టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
ఖుషి నిర్వాణ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండతో ఆమె నటించిన ఖుషి సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది
ప్రస్తుతం బాలీవుడ్‌లో సిటాడెల్ అనే ఓ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది. వరుణ్ ధావన్ కీ రోల్ పోషిస్తున్నాడు.
తాజాగా సమంతకు బాలీవుడ్ లో మరో బంఫర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా స్టార్ హీరో సల్మాన్ సరసన
పంజా ఫేమ్ విష్ణువర్దన్ హిందీలో తెరకెక్కించే ఓ సినిమాలో సమంత హీరోయిన్‌గా ఎంపికైందని టాక్ వినిపిస్తోంది
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ భారీ బడ్జెత్‌తో ఈ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నాడట
త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం
ఇక్కడ క్లిక్ చేయండి..