కియారా అద్వానీ తల్లికానుందా?
ఇప్పుడు ఈ అమ్మడు తల్లి తల్లికానుందని తెలుస్తోంది
తాజాగా ఆమె దిగిన ఫొటోలే ఈ రూమర్స్‌కు కారణం
కియారా నటిస్తోన్న తాజా చిత్రం 'సత్యప్రేమ్ కి కథ'
ఇందులో కార్తీక్ ఆర్యన్ కియారాకు జోడీగా నటిస్తున్నాడు
మూవీ ప్రమోషన్లలో జైపూర్‌లో సందడి చేశారు కియారా, కార్తీక్
ఈ ఫొటోల్లో కియారా బేబీబంప్‌తో ఉందంటున్నారు నెటిజన్లు
ఇప్పుడు ఈ అమ్మడు తల్లి తల్లికానుందని తెలుస్తోంది
' శుభవార్త ఉంటే చెప్పండి కియారాజీ' అంటున్నారు నెటిజన్స్.
ఇక్కడ క్లిక్ చేయండి..