28 December 2023

అలియాను తీసుకోవద్దంటూ స్టార్‌ హీరోల మెసేజ్‌లు

TV9 Telugu

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న స్టార్‌ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు

గంగూబాయి కతియా వాడీకి జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడంతో ఆమె క్రేజ్‌ బాగా పెరిగింది

అయితే అలియా భట్ కెరీర్‌ గురించి ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ మూవీకి అలియాను తీసుకోవద్దని సిద్ధార్థ్‌, వరుణ్‌ కరణ్‌కు సూచించారట

అప్పుటికింకా అలియా చిన్న పిల్లలా ఉందని, అందుకే హీరోయిన్‌గా తీసుకోవద్దని చెప్పారట

 'కాఫీ విత్‌ కరణ్‌' షోలో భాగంగా అలియా టాపిక్‌ వచ్చినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాడు కరణ్‌ జోహార్‌.