TV9 Telugu
16 January 2024
సినిమా వాళ్లతో డేటింగ్ చేయను.. షాకింగ్ రీజన్ చెప్పేసిన జాన్వీ
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న జాన్వీ త్వరలోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఎన్టీఆర్ దేవరతో తొలిసారి తెలుగు ఆడియెన్స్‌కు పలకరించేందుకు సిద్ధమవుతోందీ జూనియర్ శ్రీదేవి
ఇదిలా ఉంటే సినిమాలతో పాటు ప్రేమ విషయాల్లోనూ ఎక్కువగా వార్తల్లో నిలస్తోందీ అందాల తార
తాజాగా ఓ ఇంటర్వ్యూలో లవ్, డేటింగ్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వీ కపూర్
సినిమా వాళ్లతో అసలు డేటింగ్ చేయనని కరాఖండిగా చెప్పేసిందీ బాలీవుడ్ బ్యూటీ
సినిమా వాళ్లు చాలా బిజీగా ఉంటారంటూ వారితో అసలు వేగలేమంటూ కామెంట్స్ చేసింది జాన్వీ
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న జాన్వీ త్వరలోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.