ఆర్‌ఆర్‌ఆర్‌తో పాన్‌ ఇండియా హీరోయిన్‌ గా మారిపోయింది అలియా.

ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌ మోస్ట్‌ హీరోయిన్‌ ఆమెనే.

హిందీతో పాటు హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది అలియా.

హార్ట్ ఆఫ్ స్టోన్ అనే మూవీతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుందామె.

ప్రెగ్నెన్సీ గురించి చెప్పకుండా ఈ మూవీ షూట్‌లో పాల్గొందంట అలియా.

కొంతమంది మాత్రం తన బేబీ బంప్‌ గుర్తుపట్టారట

హాలీవుడ్ ఛాన్స్‌ను వదులుకోకూడదనే ఈ సాహసం చేసిందట అలియా

త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది

దీంతో పాటు రణ్వీర్ సరసన ఓ మూవీలో నటిస్తోంది అలియా.