నా సినిమాలు నా పిల్లలు చూడరు : కాజోల్ 

స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

ఈ అమ్మడికి ఒకప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది

షారూక్ ఖాన్ తో కాజోల్ జోడికి విపరీతమైన క్రేజ్ ఉండేది.

ప్రస్తుతం సినిమాలు తగ్గించిన ఆమె వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టింది

రీసెంట్ గా ఆమె లస్ట్ స్టోరీస్ 2 లో నటించింది

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది

ఎన్నో సినిమాల్లో నటించా.. నేను తల్లి పాత్రలు కూడా చేశాను

కానీ రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో తల్లి పాత్రలకు అస్సలు సంబంధమా ఉండదు

తన పిల్లల ను తన సినిమాలు అస్సలు చూడరని తెలిపింది కాజల్