బాలీవుడ్‌ క్యూటెస్ట్‌ కపుల్‌ ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌లు శుభవార్త చెప్పారు

'మా బేబీ త్వరలో ఈ భూమ్మీదకు రానుంద'ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడి

ఐదేళ్ల ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఏప్రిల్‌ 14న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగువారికి దగ్గరైన అలియా

నెట్టింట సెలబ్రెటీల శుభకాంక్షల వెల్లువ