కొందరు నటీమణులు సినిమా రంగాన్ని వదిలి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారు
మజహబీ సిద్ధిఖీ..
గ్లామర్ ప్రపంచాన్ని వదిలిపెట్టి హిజాబ్ ధరించాలని నిర్ణయించుకుంది
సనా ఖాన్
మతం కోసం సినీ పరిశ్రమకు గుడ్‌బై చెప్పింది
జైరా వాసిం
తం కోసం సినీ ఇండస్ట్రీని వదిలేసినట్లు వెల్లడించింది
సోఫియా హయత్
గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసినిగా మారింది.
బర్ఖా మదన్
సినీ ప్రపంచాన్ని వదిలి బౌద్ధ సన్యాసినిగా మారింది