యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌- కొరటాల సినిమాతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది

 ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వస్తోన్న ప్రాజెక్టు- కేతో దీపిక తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది

పవన్‌ 'హరిహర వీర మల్లు'లో నర్గీఫ్‌ ఫక్రి స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుంది

ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌  వరుణ్‌తేజ్‌తో జోడీకడుతోంది

ఇదే పవన్‌ సినిమాలో జాక్వెలిన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనుంది

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇప్పటికే లైగర్‌లో సందడి చేసింది

శ్రద్ధా కపూర్‌ కూడా ప్రభాస్ సాహో సినిమాతో టాలీవుడ్‌ను పలకరించింది