కంగనా రనౌత్‌ని బాలీవుడ్ పంగా గర్ల్ అని పిలుస్తారు.

కంగనా తన మాటలతో తరచూ వివాదాలు సృష్టిస్తుంది.

జావేద్ అక్తర్ కంగనా పై పరువు నష్టం కేసు వేశారు

నేపోటిజం పై కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది

స్వర భాస్కర్ - తాప్సీ పన్ను బి-గ్రేడ్ నటులు అంటూ కామెంట్ చేసింది

ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ

అలియా కరణ్ జోహార్ కీలుబొమ్మ అని అలియాకు సొంత వాయిస్ లేదు అని అంది.

కంగనా మమతా బెనర్జీని రక్త పిపాసి రాక్షస తడ్కాతో పోల్చింది