సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా కంటిన్యూ అవ్వడం అంటే అంతా ఈజీ కాదు. స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ కూడా కొన్ని సార్లు అదృష్టం కలిసి రాదు.
తాజాగా ఇదే పరిస్థితి ఓ ముద్దుగుమ్మకు వచ్చింది. ఆ అమ్మడు ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ అన్నాన్యపాండే
లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది ఈ భామ. కానీ ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అవవడంతో ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గయని తెలుస్తోంది.
దాంతో చేసేదేమి లేక రెమ్యునరేషన్ తగ్గించుకుందట అనన్య. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అనన్య.
ఆ తరువాత కొన్ని అవకాశాలు దక్కించుకుంది. ‘గెహ్రాయాన్’ అనే సినిమాతో హిట్ అందుకున్నా..