ఐపీఎల్ 51వ మ్యాచ్ చూసేందుకు రణ్ వీర్ సింగ్ వచ్చాడు.

గుజరాత్ టైటాన్స్‌పై విజయంతో ముంబై లీగ్‌లో రెండో విజయం సాధించింది.

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ అంటే రణ్‌వీర్‌కు ఎంతో అభిమానం.

రోహిత్ ఆటపై రణ్‌వీర్ హ్యాపీగా ఉన్నాడు.

ఈ బాలీవుడ్ నటుడు జట్టును చాలా ప్రోత్సహించాడు.

సోషల్ మీడియాలో రణ్ వీర్ ఫోటో హల్ చల్ చేస్తోంది.

వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడిన వరుసగా జట్టు రెండో విజయాన్ని అందుకుంది.

రణ్‌వీర్‌ నటించిన జయేష్‌భాయ్‌ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.