అన్షుల అర్జున్ కపూర్ సోదరి అన్న సంగతి తెలిసిందే.

అన్షులా పూర్తిగా బొద్దుగా కనిపిస్తుంది. పైగా తను మీడియా జూమ్ లో పెద్దగా కనిపించలేదు

తాజాగా అన్షుల షేర్ చేసిన ఫోటోషూట్ షాక్ కి గురి చేస్తోంది

తన రూపం అమాంతం మారిపోయింది. 

అన్షుల మారిన రూపంతో సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది

 తన సోదరుడిలాగే అన్షులా ఇటీవల తన ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనిస్తోంది.

 రైజింగ్ హీరోయిన్ స్టాటస్ కి తగ్గట్టే ఎంతో స్లిమ్ గా ఉంది అన్షులా