ఆల్కా యాగ్నిక్ 1966 మార్చి 20 కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ లో జన్మించారు

90వ దశకంలో తన మనోహరమైన పాటలతో బాలీవుడ్‌ను శాసించిన ఆల్కా యాగ్నిక్

2022లో 15.3 బిలియన్ సార్లు మార్మొగిన అల్కా యాగ్నిక్ పాటలు

వరుసగా మూడో ఏడాది కూడా ఈ ఘనత సాధించిన భారతదేశం గర్వించదగ్గ గాయని

ప్రపంచ స్థాయి ప్రముఖ గాయకులను అధిగమించిన ఆల్కా యాగ్నిక్

7 వేలకు పైగా పాటలకు గాత్రదానం చేసిన గాయని ఆల్కా యాగ్నిక్

ఆల్కా యాగ్నిక్ వందలాది సూపర్ హిట్ పాటలు పాడారు

సింగర్ ఆల్కా యాగ్నిక్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.