రణబీర్- అలియ

'బ్రహ్మాస్త్ర' షూటింగ్‌లో వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు.

దీపిక  - రణవీర్ సింగ్

రామ్‌లీలాలో కలిసి పనిచేసిన దగ్గరనుంచి వీరిమధ్య ప్రేమ చిగురించింది 

రిషి కపూర్ - నీతూ కపూర్

ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించార

అభిషేక్- ఐశ్వర్య

'గురు' సినిమా షూటింగ్‌లో అభిషేక్, ఐశ్వర్యలు దగ్గరయ్యారు.

హేమ మాలిని - ధర్మేంద్ర

హేమమాలిని- ధర్మేంద్రల జంట చాలా చిత్రాలలో కలిసి పనిచేశారు.