Deepika Padukone: దీపిక ఇంత అందంగా, హెల్దీగా ఉండేందుకు ఏం తింటుందో తెలుసా?దీపిక రెండు గంటలకొకసారి ఏదైనా ఆహారం తీసుకుంటూ ఉంటుందిరాత్రి భోజనంలో వెజిటేరియన్ ఫుడ్స్ కే ఎక్కువగా ప్రాధాన్యమిస్తుందిమధ్యాహ్న భోజనంలో నాన్‌వెజ్‌ను తింటుందిరాత్రి పడుకునే ముందు ఒక చాక్లెట్ తప్పనిసరిగా తీసుకుంటుందిబాడీని హైడ్రెటెడ్‌గా ఉంచుకోవడానికి నీరు ఎక్కువగా తాగుతుంది