బరువును అదుపులో ఉంచుకునేందుకు యోగా చేస్తుంది

వారంలో 6 రోజులు వ్యాయామాలు చేస్తుంది

బాడీ హైడ్రేట్‌ కోసం తగినంత నీరు, పండ్లు తీసుకుంటుంది

ఒకేసారి అధిక మొత్తంలో కాకుండా రోజుకు 6-7 సార్లు తక్కువ మొత్తంలో ఫుడ్‌ తీసుకుంటుంది

మెనూలో తాజా కూరగాయలు తప్పక ఉండాల్సిందే