హిజాబ్ వివాదంపై స్పందించిన స్వర భాస్కర్

హిజాబ్ వివాదం చూస్తే ద్రౌపది వస్త్రాపహరణం గుర్తొస్తుంది

ఆనాడు ద్రౌపదికి బలవంతంగా వస్త్రాపహరణం జరిగింది

ఆపగలిగినా కూడా అలా చూస్తుండిపోయారు

అది మళ్లీ ఇప్పుడు గుర్తొచ్చింది అన్న స్వర

స్వర భాస్కర్ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు