బాలీవుడ్‌  హీరోయిన్‌, విశ్వ సుందరి సుస్మితాసేన్‌ గుండెపోటుకు గురైంది.

 కార్డియాక్‌ అరెస్టుకు గురైన ఆమెకు వైద్యులు యాంజియో ప్టాస్టీ  చేసి స్టంట్‌ అమర్చారు

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది సుస్మిత

'మీ గుండెను సంతోషంగా, ధైర్యంగా ఉంచుకోండి. మీకు అవసరమైనప్పుడు అది అండగా నిలుస్తుంది' అని ఎమోషనలైంది సుస్మిత

జిమ్‌లో వర్కట్లు చేస్తూ ఫిట్‌గా కనిపించే సుస్మిత గుండెపోటు బారిన పడడం అందరినీ షాక్‌కు గురిచేసింది

పునీత్‌, తారకరత్న లాంటి సినీ ప్రముఖులు గుండెపోటుతోనే కన్నుమూసిన సంగతి తెలిసందే.

సుస్మిత త్వరగా కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్‌ ఆకాంక్షిస్తున్నారు