శిల్పాశెట్టి లేటెస్ట్ ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు

Credit: Sjilpa Insta

46 ఏళ్ల వయసులోనూ తనదైన ఫిట్‌నెస్‌తో ఆకట్టుకుంటోంది

Credit: Sjilpa Insta

ఈ క్రమంలోనే తాజాగా తన లేటెస్ట్‌ ఫొటోలను పంచుకుందీ బ్యూటీ

Credit: Sjilpa Insta

స్పెషల్‌ లుక్‌లో కనిపించి అభిమానులను ఫిదా చేసింది

Credit: Sjilpa Insta

శిల్పా ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది

Credit: Sjilpa Insta