మలైకా అరోరా తాజాగా తన హెయిర్‌ కేర్‌ టిప్స్‌ను పంచుకుంది

ఉల్లిపాయ రసంతో మసాజ్‌ చేసుకోవడం వల్ల జుట్టుకు పోషణ బాగా అందుతుందట

దీని వల్ల హెయిర్‌ ఫాల్ కూడా తగ్గుతుందట

మలైకా ఇంట్లో తయారుచేసిన కొబ్బరి నూనెను కూడా ఉపయోగిస్తుంది

ఆముదం, ఆలివ్‌ ఆయిల్‌ కూడా తన ఆరోగ్యకరమైన జుట్టుకు కారణాలని అంటోంది