బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో మాధురీ ఒకరు

ఇప్పటికీ అడపాదడపా సినిమాల్లో నటిస్తోన్న మాధురీ

కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉంటుందీ సీనియర్ హీరోయిన్

గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది

తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో మాధురీ మరింత అందంగా కనిపించింది.