ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న మరో పాన్‌ ఇండియా సినిమా ఆది పురుష్‌

ఇందులో డార్లింగ్‌ పక్కన కృతి సనన్‌ స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంటోంది

ఇప్పటికే  విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది

తాజాగా వరుణ్‌ ధావన్‌తో కలిసి భేడియా (తెలుగులో తోడేలు) సినిమాలో నటించింది కృతి

ఈ సినిమా ప్రమోషన్లలో ప్రభాస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కృతి

ప్రభాస్‌ అభిమాన నటుడని, అవకాశమొస్తే పెళ్లి చేసుకుంటానంది.

ఆది పురుష్‌ లో ప్రభాస్‌ రాముడిగా కనిపించగా.. కృతి సీత పాత్రలో మెరవనుంది